ప్రభన్యూస్

Bank News: ప్రపంచంలో నంబర్ 1 బ్యాంక్ ఇదే.. మీకు కూడా ఈ బ్యాంకులో అకౌంట్ ఉందేమో తెలుసా? |

గత ఏడాది కాలంలో డిజిటల్ ఆవిష్కరణలు, సేవల నాణ్యత, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడం వంటి అంశాలపై ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తన YONO డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన వినియోగదారుల సంఖ్య 10 కోట్లను దాటినట్లు బ్యాంకు వెల్లడించింది. అంతేకాకుండా, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (AI) ఆధారిత కస్టమర్ సపోర్ట్ సేవలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా…

Read Full News

MG Hector Tomahawk EV: రూ.13.99 లక్షలకే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కి.మీ. ప్రయాణం.. దుమ్మురేపుతున్న సేల్స్! |

Last Updated:Oct 17, 2026 10:07 PM IST MG Hector Tomahawk EV: పండుగల సీజన్‌లో హైదరాబాద్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఒకేరోజు 111 హెక్టర్ టోమాహాక్ ఈవీ వాహనాలను డెలివరీ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి రెండు నెలల్లోనే 10 వేల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర, రేంజ్, ప్రత్యేక ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం! Source link

Read Full News

Festival Offers: పండగ సీజన్‌లో బంపర్ ఆఫర్లు… రూ.10 వేల వరకు డిస్కౌంట్, గోల్డ్ కాయిన్స్ కూడా | బిజినెస్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ‘హార్ట్ టు కార్ట్ షాపింగ్ ఫెస్టివల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అర్హత ఉన్న కార్డుదారులు ట్రావెల్, ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్లు, కిరాణా సరుకులు, వినోదం వంటి విభాగాల్లో డిస్కౌంట్లు పొందవచ్చు. ఎంపిక చేసిన ట్రావెల్ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు, అర్హత ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా…

Read Full News

Gold Buying: బంగారం ధరలు పెరగడంతో మారిన ట్రెండ్… కస్టమర్ల కొత్త ప్లాన్ ఇదే |

ఈ మార్పుపై ఏట్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ దినేష్‌కుమార్ గురుసామి మాట్లాడుతూ, నగలు కొనేటప్పుడు చాలామంది పట్టించుకోని కొన్ని ఖర్చులు పెట్టుబడి రాబడిని తగ్గిస్తాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, “బంగారు నగలు కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ, బంగారం స్వచ్ఛతపై సందేహాలు, తిరిగి అమ్మేటప్పుడు చేసే కోతలు వంటి ఖర్చులు ఉంటాయి. ఇవి పెట్టుబడిపై వచ్చే రాబడిని తగ్గిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు. మన దగ్గర…

Read Full News

Washing Machines: పండుగ వేళ అమెజాన్‌లో వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.15 వేల నుంచే.. | బిజినెస్

1. శామ్‌సంగ్ 8 kg ఏఐ వాషింగ్ మెషీన్ శామ్‌సంగ్ WA80F08S2LTL మోడల్‌లో కృత్రిమ మేధ ఆధారిత ఏఐ వాష్ సదుపాయం ఉంది. బట్టల పరిమాణాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా నీటి వినియోగం, ఉతికే సమయాన్ని సర్దుబాటు చేస్తుంది. ఏఐ ఎనర్జీ మోడ్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వైఫై ద్వారా ఫోన్‌తోనే యంత్రాన్ని నియంత్రించవచ్చు. ఎకోబబుల్ సాంకేతికత డిటర్జెంట్‌ను నురుగుగా మార్చి బట్టల్లోకి వేగంగా చేరేలా చేస్తుంది. సూపర్ స్పీడ్ ఫీచర్ ఉతికే సమయాన్ని తగ్గిస్తుంది….

Read Full News

Money Stolen: మీ అకౌంట్‌లో డబ్బులు పోయాయా? 15 నిమిషాల్లో ఈ 3 పనులు చేయండి | Money Stolen from Your Bank Account? Take These 3 Steps in 15 Minutes |

1930కి కాల్ చేయడం మర్చిపోవద్దు: బ్యాంక్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయండి. ముఖ్యంగా మీ ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, ఆ డబ్బులు మరోచోటికి బదిలీ కాకముందే వాటిని నిలిపివేసే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం…

Read Full News

Gold Investments: బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి అలర్ట్… మీ ఎస్ఐపీ కొనసాగుతుందా? డబ్బు వెనక్కి తీసుకోవచ్చా? |

బంగారంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్) పథకాల్లో కొత్త పెట్టుబడులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. అక్టోబర్ 16, 2026 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. అయితే ఇప్పటికే ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నవారి వాయిదాలు కొన్ని షరతులకు లోబడి కొనసాగుతాయి. అలాగే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా…

Read Full News

UPI Payment: ఫోన్‌పే, జీపే లేదా పేటీఎం.. UPI పేమెంట్స్ చేయడానికి ఎక్కువ మంది ఏ యాప్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా?

రోజువారీ చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలలో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న యాప్ ఏది? మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న యాప్ వాటా ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

బిస్కెట్లలో పశువుల మేత ఊక.. పాలలో డిటర్జెంట్! మూడు కంపెనీలపై FSSAI కీలక చర్యలు | బిజినెస్

Last Updated:Oct 17, 2026 2:45 PM IST FSSAI Food Safety Action: ప్రియాగోల్డ్ బిస్కెట్లు, డొడ్లా డెయిరీ పాలతో పాటు మరో కంపెనీ ఎండుద్రాక్షలో ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. ఈ మూడు కంపెనీలపై ప్రాసిక్యూషన్ కోసం చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. తనిఖీల్లో ఏం గుర్తించారంటే? News18 దేశంలో ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మూడు కంపెనీలపై కీలక…

Read Full News

Gold Price Prediction: రాబోయే రెండేళ్లలో బంగారం ధరలు ఎంతకు చేరుకుంటాయంటే? తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు! |

గత పది రోజుల ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కొంత తగ్గింది. ఈ తగ్గుదల నేపథ్యంలో, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే, ధర తగ్గిందనే కారణంతో వెంటనే కొనుగోలు చేయడం లాభదాయకమని చెప్పలేం. బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు తమ అవసరాలు, పెట్టుబడి కాలపరిమితి, రిస్క్‌ను భరించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. Source link

Read Full News