ప్రభన్యూస్

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే బిట్‌చాట్ యాప్ అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? | బిజినెస్

Last Updated:Jul 25, 2026 10:23 AM IST ఇంటర్నెట్ లేకుండానే బ్లూటూత్ ద్వారా మెసేజ్‌లు పంపే Bitchat యాప్‌పై భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది? మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ రూపొందించిన ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం తెలిపిన భద్రతా ఆందోళనలు ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 భారత ప్రభుత్వం ఇటీవల Bitchat అనే కొత్త మెసేజింగ్ యాప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ…

Read Full News

LIC జాక్‌పాట్ పథకం.. మీరు జీవితాంతం రూ. 20,000 పెన్షన్ పొందవచ్చు! |

నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి అవసరం? LIC స్మార్ట్ పెన్షన్ పథకం లెక్కల ప్రకారం, నెలకు సుమారు రూ. 20,000 పెన్షన్ పొందడానికి, ఒక పెట్టుబడిదారుడు ఒకే విడతలో దాదాపు రూ. 35 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి ఆధారంగా, అతనికి సంవత్సరానికి సుమారు రూ. 2.87 లక్షలు, నెలకు సుమారు రూ. 23,940 గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. Source link

Read Full News

DA Hike: ఉద్యోగులు, పెన్షనర్లకు పండగలాంటి న్యూస్.. ఒక్కొకరికి భారీగా డబ్బులు.. పెరగనున్న జీతాలు!

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. 8వ కేంద్ర వేతన సంఘం ప్రాంతీయ సమావేశాలను వేగవంతం చేస్తూ తదుపరి షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోవైపు జూలై 2026 డీఏ పెంపుపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Source link

Read Full News

రూ.12 లక్షల కారు రూ.3 లక్షలకే.. ఈ 3ప్రభుత్వ పోర్టల్స్‌‌లో ప్రతిరోజూ ఆఫర్లే ఆఫర్లు |

MSTC భారత ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ ఈ-కామర్స్ పోర్టల్. ఈ వెబ్‌సైట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సైన్యం, పోలీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించిన వాహనాలను ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. విభాగాల్లో కొత్త వాహనాలు చేరిన తర్వాత పాత వాహనాలను ఈ పోర్టల్‌లో వేలానికి ఉంచుతారు. వినియోగదారులు ఇంటి నుంచే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ-వేలంలో పాల్గొనవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.12 లక్షల వరకు విలువైన SUVలు లేదా సెడాన్ కార్లు కూడా రూ.2…

Read Full News

Petrol Diesel Prices: పెట్రోల్ కొట్టించే ముందు ఇది చూడండి.. జూలై 24 తాజా ధరలు విడుదల | బిజినెస్

Last Updated:Jul 25, 2026 6:23 AM IST దేశవ్యాప్తంగా జూలై 24, 2026న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82గా కొనసాగుతుండగా, విజయవాడలో పెట్రోల్ రూ.117.25, డీజిల్ రూ.104.96గా ఉంది. ప్రతీకాత్మక చిత్రం దేశవ్యాప్తంగా జూలై 24, 2026 (శుక్రవారం) పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs), సహజ వాయు పంపిణీ సంస్థలు ప్రతిరోజూ ఉదయం…

Read Full News

Cash Transactions: రూ.20 వేల కన్నా ఎక్కువ అప్పు ఇస్తున్నారా? సీఏ చెప్పిన రూల్ తెలిస్తే షాకవ్వాల్సిందే | బిజినెస్

సీఏ అఖిల్ కంచర్ల చెప్పిన ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు కేవలం ఆదాయ వివరాలనే కాకుండా లావాదేవీల తీరును కూడా పరిశీలిస్తోంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారం 26ఏఎస్, బ్యాంకింగ్ సమాచారం, పాన్‌తో అనుసంధానమైన వివరాలు, ఆటోమేటెడ్ అనలిటిక్స్ వంటి మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. “ప్రస్తుతం శాఖ దగ్గర సరిపోలని వివరాలను గుర్తించడానికి అనేక డేటా పాయింట్లు ఉన్నాయి. ఆదాయం దాచాలనే ఉద్దేశం లేకపోయినా, తప్పుగా చేసిన నగదు లావాదేవీ వల్ల నోటీసు…

Read Full News

KFC 99 Offer: కేఎఫ్‌సీ రూ.99 ఆఫర్ మ్యాజిక్… రూ.14 కోట్ల లాభంలోకి సఫైర్ ఫుడ్స్ |

Last Updated:Jul 24, 2026 7:50 PM IST KFC 99 Offer | ఫాస్ట్‌ఫుడ్ తినే కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, తక్కువ ధరల ఆఫర్లను పెంచడంతో కేఎఫ్‌సీ, పిజ్జా హట్ రెస్టారెంట్లను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో షేర్లు కూడా పెరిగాయి. Source link

Read Full News

Post Office Scheme: లక్షకు లక్ష… పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బంగారం లాంటి స్కీమ్ | Kisan Vikas Patra Explained How This Government Scheme Doubles Your Money |

KVP ప్రధానంగా దీర్ఘకాల పెట్టుబడి కోసం రూపొందించిన పథకం. సాధారణంగా ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగా మూసివేసే అవకాశం ఉంటుంది. ఖాతాను ముందుగా మూసివేస్తే, అసలు మొత్తం, వర్తించే వడ్డీతో కలిసి పథకం నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. అర్హత ఉన్న కాలానికి ముందే ఖాతా మూసివేస్తే, ఖాతా కొనసాగిన పూర్తి నెలలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటు ప్రకారం వడ్డీ లెక్కిస్తారు. అయితే ఖాతా ప్రారంభించిన…

Read Full News

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై బిగ్ అప్‌డేట్ | 8th Pay Commission to Meet Central Government Employee Unions in Delhi |

ప్రతి వేతన సంఘం పని విధానంలో ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో సంప్రదింపులు జరపడం సాధారణ ప్రక్రియ. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధారణంగా జీతాల నిర్మాణం, అలవెన్సులు, పెన్షన్లు, పదోన్నతులు, ఉద్యోగ నిబంధనలు వంటి అంశాలపై తమ మెమొరాండాలను సమర్పిస్తాయి. ఈ సూచనలు, డిమాండ్లతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా వేతన సంఘం పరిశీలిస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)…

Read Full News

Coca-Cola Price Hike: ఇండియాలో కోక్ తాగేవారికి షాక్… వాళ్లూవాళ్లూ కొట్టుకొని మన మీద పడ్డారు |

మరోవైపు, భారత్‌లోని కోకా-కోలా బాట్లింగ్ కంపెనీల్లో కనీసం ఒకటి పరిమిత కాలం పాటు చిన్న 200 మిల్లీలీటర్ల గాజు సీసాల్లో డైట్ కోక్‌ను విక్రయించడం ప్రారంభించింది. అయితే ఆ సీసాల ధర క్యాన్లలో లభించే డైట్ కోక్ కంటే చాలా ఎక్కువగా ఉందని ఆన్‌లైన్ లిస్టింగ్స్, ఈ విషయం గురించి తెలిసిన మరో వ్యక్తి తెలిపారు. కోకా-కోలా, పెప్సీకి భారత్ కీలకమైన వృద్ధి మార్కెట్‌గా ఉంది. డైట్ కోక్ మినహా వీటి ఇతర పానీయాలు ఎక్కువగా ప్లాస్టిక్…

Read Full News