Last Updated:
KFC 99 Offer | ఫాస్ట్‌ఫుడ్ తినే కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, తక్కువ ధరల ఆఫర్లను పెంచడంతో కేఎఫ్‌సీ, పిజ్జా హట్ రెస్టారెంట్లను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో షేర్లు కూడా పెరిగాయి.
