ప్రభన్యూస్

Bank Holidays: SBI, HDFC, ICICI ఖాతాదారులకు అలర్ట్.. ఆగస్టులో ఈ రోజుల్లో బ్యాంకులు క్లోజ్! | బిజినెస్

Last Updated:Jul 27, 2026 11:25 AM IST Bank Holidays: ఆగస్టు 2026లో బ్యాంకు పనులు ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్. పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసివేయనున్నాయి. చెక్ క్లియరెన్స్, డీడీ, ఇతర శాఖ సేవలు ఆలస్యం కాకుండా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. News18 మీరు వచ్చే నెల (ఆగస్టు 2026)లో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకోవడం, చెక్ క్లియరింగ్, బ్యాంకు ఖాతాకు సంబంధించిన ముఖ్యమైన…

Read Full News

New Rules: ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. రైల్వే నుంచి LPG ధరల వరకు కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి? |

జూలై నెల దాదాపు ముగియడంతో కొత్త నెలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే, 2026 ఆగస్టు 1 నుంచి కూడా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆదాయపు పన్ను, రైల్వే టికెట్ బుకింగ్, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆధార్ ఆధారిత సేవలు వంటి అనేక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. కొన్ని మార్పులు నేరుగా…

Read Full News

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములు ఎంతో తెలుసా? | బిజినెస్

Last Updated:Jul 27, 2026 9:13 AM IST Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం. News18 బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల షాక్ తగిలింది….

Read Full News

Stocks to Watch Today: లాభాల కోసం గోల్డెన్ ఛాన్స్.. ఈరోజు ఈ స్టాక్స్‌పై ఫోకస్ పెట్టండి! |

ఈరోజు మార్కెట్లో డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ (Dr Lal PathLabs), అపార్ ఇండస్ట్రీస్ (Apar Industries), క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ (CreditAccess Grameen), అలైడ్ బ్లెండర్స్ (Allied Blenders), STL, దాల్మియా భారత్ (Dalmia Bharat), టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications), అక్యూటాస్ (Acutaas) స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టొచ్చు. బలమైన తొలి త్రైమాసిక ఫలితాలు, అంచనాలను మించిన లాభాలు, EBITDA వృద్ధి, బ్రోకరేజీల టార్గెట్ ధరల పెంపు, సామర్థ్య విస్తరణ, బలమైన ఆర్డర్ బుక్, డిజిటల్…

Read Full News

Indian Railways: ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు.. AC, Non-AC ప్రయాణికులకు కొత్త టైమింగ్స్ |

Last Updated:Jul 27, 2026 7:49 AM IST Indian Railways: తత్కాల్ టికెట్ కోసం గంటల తరబడి రిజర్వేషన్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడే రోజులకు త్వరలో ముగింపు పలకనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించి, టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొస్తోంది. ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ వ్యవస్థలో టోకెన్ జారీ సమయాలు, బుకింగ్ విధానం, కుటుంబ సభ్యులకు…

Read Full News

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ తాజా ధరలు విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 27, 2026 6:30 AM IST Petrol and Diesel Prices Today July 27: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం, జూలై 27న తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి భారీ మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లో గత…

Read Full News

Income Tax: భార్య పేరుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే ట్యాక్స్ తగ్గుతుందా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి!

Income Tax Clubbing Rules: పన్ను ఆదా కోసం భార్య లేదా భర్త పేరుతో డబ్బు బదిలీ చేసి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడులు చేసే వారు చాలామందే. అయితే ఇలా చేస్తే పన్ను భారం పూర్తిగా తగ్గిపోతుందనుకోవడం పొరపాటేనని ఆదాయపు పన్ను నిపుణులు చెబుతున్నారు. Source link

Read Full News

AI Job Cuts: AIతో ఉద్యోగాల కోతలు? HDFC బ్యాంక్ ఇచ్చిన సమాధానం ఇదే | బిజినెస్

Last Updated:Jul 26, 2026 5:34 PM IST HDFC Bank on AI and Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు కోల్పోతామనే భయం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో పెరుగుతున్న వేళ, దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. AI వినియోగాన్ని వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల కోతలకు బదులుగా సిబ్బందికి కొత్త నైపుణ్యాలు నేర్పించి, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే…

Read Full News

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఇక 4 గంటల్లోనే ఇంటి ముందుకు.. ప్రజలకు పండగే!

IndianOil LPG Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు ఇండియన్‌ఆయిల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బరువు, పారదర్శక డిజైన్‌తో రూపొందించిన ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ సిలిండర్‌ను ప్రారంభించడంతో పాటు, గ్యాస్ బుక్ చేసిన తర్వాత కేవలం నాలుగు గంటల్లోనే డెలివరీ చేసే ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది. Source link

Read Full News

Financial Planning: ‘ఆలస్యమైందని’ బాధపడొద్దు.. 40 ఏళ్ల తర్వాత కూడా సంపద సృష్టించే మార్గాలివే! |

పెట్టుబడులు ప్రారంభించే ముందు మీ ఆదాయం, ఖర్చులు, అప్పులు, పొదుపుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చాలామంది ప్రతి నెల మంచి జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో పూర్తిగా తెలుసుకోరు. దీంతో నెలాఖరుకు పెట్టుబడుల కోసం డబ్బు మిగలడం లేదని భావిస్తుంటారు. అందుకే ముందుగా మీ నెలవారీ ఆదాయానికి సంబంధించిన పూర్తి జాబితాను సిద్ధం చేయాలి. ఇంటి అద్దె లేదా హోమ్ లోన్ ఈఎంఐ, వాహన రుణం, పిల్లల స్కూల్…

Read Full News