PowerNAP Franchise: పవర్‌న్యాప్ ఫ్రాంచైజీలో 80% ఆదాయం… అసలు ఏంటీ బిజినెస్? రిస్క్ ఉంటుందా? | బిజినెస్
పవర్‌న్యాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్యామ్ సుందర్ రెడ్డి తన స్వంత హైవే ప్రయాణ అనుభవాల నుంచి ఈ ఆలోచన వచ్చిందని తెలిపారు. హైవేలపై డ్రైవర్ అలసట ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటని, ప్రయాణికులకు సురక్షితమైన విశ్రాంతి స్థలాలు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. భవిష్యత్తులో హైవే రెస్ట్ సదుపాయాలు పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల మాదిరిగా రవాణా వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా మారవచ్చని సంస్థ భావిస్తోంది. పవర్‌న్యాప్ పెట్టుబడిదారుల…
