ప్రభన్యూస్

Doctor Treats Two Women in Wedding Attire : పెళ్లి దుస్తుల్లోనే 2 యువతులకు వైద్యం!

కేరళలోని కన్నూర్ జిల్లా పనూర్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నవవధువు డాక్టర్ షిరీన్ చూపించిన మానవత్వం, వృత్తిపట్ల నిబద్ధత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి వేడుకల్లో కేటరింగ్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరికి ముక్కు నుంచి రక్తం కారగా, మరొకరు కళ్లు తిరిగి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ షిరీన్ పెళ్లి దుస్తుల్లోనే వేడుకలను ఆపి వారి వద్దకు వెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు ప్రథమ చికిత్స అందించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 9:51 am Digital Edition : Prabhanews