ప్రభన్యూస్

నిమిషాల్లో రూ.40 లక్షల వరకు లోన్… గూగుల్ పేలో అప్లై చేస్తే వెంటనే అకౌంట్‌లోకి డబ్బులు | Google Pay Offers Personal Loans upto Rs 40 Lakh |

గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్ సేవలు అందించే భాగస్వామ్య సంస్థల్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, డీఎంఐ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ ఇండియాక్రెడిట్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ప్రతి రుణదాతకు లోన్ ఆమోదం, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు నిబంధనలు, కస్టమర్ సపోర్ట్, ఫిర్యాదుల పరిష్కారం వంటి విషయాల్లో ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. అయితే లోన్ ఆఫర్ రావడం అంటే లోన్ ఆమోదం పొందినట్లు…

Read Full News

Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్‌తో 5 బెనిఫిట్స్… పార్లమెంట్‌లో కీలక ప్రకటన | PMJDY Reaches New Milestone with Over 58.7 Crore Accounts |

ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంటున్న చర్యలను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. 2017లో ఆర్‌బీఐ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFL) ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రజల భాగస్వామ్యంతో, స్థానిక స్థాయిలో ఆర్థిక విద్యను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దేశవ్యాప్తంగా 2,421 సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFLs) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కేంద్రం సగటున మూడు బ్లాక్‌ల పరిధిలో పనిచేస్తుంది. ఈ కేంద్రాల ద్వారా…

Read Full News

Overseas Properties: విదేశాల్లో ఖరీదైన ఆస్తులుు.. టాప్ 7 భారతీయ సెలబ్రిటీలు వీళ్లే! |

భారతదేశానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఆస్తులు కొని ప్రపంచ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా మొదలు.. విజయ్ మాల్యా, అదార్ పూనావాలా వంటి బడా వ్యాపారవేత్తల వరకు అనేక మంది సెలబ్రిటీలు విదేశీ గడ్డపై రియల్ ఎస్టేట్‌లో వందల, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. దుబాయ్‌లోని అత్యద్భుతమైన ప్రైవేట్ బీచ్ విల్లా, లండన్‌లోని చారిత్రక వారసత్వ భవనాలు, ఫ్రాన్స్‌లోని ప్రైవేట్…

Read Full News

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు బిగ్ షాక్… ఆధార్, అకౌంట్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు లీక్ | Bank of Baroda Cyberattack Hacker Claims Leak | బిజినెస్

Last Updated:Jul 27, 2026 3:37 PM IST బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. 1 టీబీ కస్టమర్ డేటా లీక్ అయింది. ఆధార్, ఖాతా వివరాలు, లోన్ అప్లికేషన్లు బహిర్గతం అయ్యాయి. Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు బిగ్ షాక్… ఆధార్, అకౌంట్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు లీక్ (ప్రతీకాత్మక చిత్రం) బ్యాంకింగ్ రంగంలో డేటా భద్రతపై ఆందోళన పెంచే ఘటన చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్…

Read Full News

GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు… బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి | New GST Rules From August 1 | బిజినెస్

Last Updated:Jul 27, 2026 3:13 PM IST ఆగస్టు 1 నుండి కొత్త జీఎస్టీ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బిల్ టు-షిప్ టు లావాదేవీలకు షిప్ టు జీఎస్టీఐఎన్ తప్పనిసరి. ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్ ఉంటుంది. GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు… బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం) ఆగస్టు 1 నుంచి కొత్త జీఎస్టీ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా…

Read Full News

LIC Premium: LIC పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనలేదు.. ఇంటి నుంచే ప్రీమియం చెల్లించండి!

LIC Premium: LIC ప్రీమియం చెల్లించేందుకు ఇక బ్రాంచ్‌కు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ‘LIC Digital’ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే కొన్ని నిమిషాల్లో ప్రీమియం చెల్లించడంతో పాటు పాలసీ వివరాలు, రసీదులు, చెల్లింపు చరిత్ర వంటి సేవలను కూడా సులభంగా పొందొచ్చు. Source link

Read Full News

Healthy Food: ఆరోగ్యంపై ఫోకస్ పెంచుతున్న ఇండియన్స్… ఆర్గానిక్ ఫుడ్, హెల్త్ స్టోర్ల కోసం భారీగా సెర్చ్‌లు | బిజినెస్

ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ స్టోర్లు ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ స్టోర్ల కోసం దేశవ్యాప్తంగా సెర్చ్‌లు 28 శాతం పెరిగాయి. ఈ విభాగంలో ఢిల్లీ 74 శాతం భారీ వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్‌లో 44 శాతం పెరుగుదల నమోదైంది. చెన్నై, జైపూర్ నగరాల్లో 30 శాతం చొప్పున సెర్చ్‌లు పెరిగాయి. పుణేలో 29 శాతం, హైదరాబాద్‌లో 28 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరు, చండీగఢ్‌లలో 20 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. హెల్త్, స్పెషాలిటీ ఫుడ్…

Read Full News

Personal Finance: రూ.10 లక్షలతో కారు కొనాలనుకుంటున్నారా? ఈ ఒక్క ప్లాన్‌తో.. 2 ఏళ్లలో సగం ధరకే కారు కొనొచ్చు! ఎలా అంటే? | బిజినెస్

రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? ఒక వ్యక్తి తన వద్ద ఉన్న రూ.10 లక్షలను లంప్‌సమ్‌గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి, దానిపై సగటున ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని అనుకుందాం. ఈ పెట్టుబడిని రెండు సంవత్సరాల పాటు అలాగే కొనసాగిస్తే చక్రవడ్డీ (Compounding) ప్రభావంతో మొత్తం పెట్టుబడి విలువ గణనీయంగా పెరుగుతుంది. ఈ లెక్కల ప్రకారం: ప్రారంభ పెట్టుబడి: రూ.10,00,000 వార్షిక అంచనా రాబడి: 12% పెట్టుబడి కాలం: 2…

Read Full News

EPFO Auto Refund: క్లెయిమ్ చేయకపోయినా వీరి అకౌంట్‌లోకి పీఎఫ్ డబ్బులు… ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్ | EPFO to Auto-Credit Unclaimed PF Money Soon |

ఇంతకుముందు పార్లమెంట్ ప్రశ్నలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, డార్మంట్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తం భారీగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,638.37 కోట్లుగా ఉన్న మొత్తం 2024 ఆర్థిక సంవత్సరానికి ఐదు రెట్లకు పైగా పెరిగి రూ.8,505.23 కోట్లకు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ముగింపు బ్యాలెన్స్ సున్నాగా ఉన్న ఖాతాల సంఖ్య 1,32,40,542గా ఉంది. ఈపీఎఫ్‌ఓ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల చాలాకాలంగా అందకుండా ఉన్న పీఎఫ్…

Read Full News

New Toll Rule: కేంద్రం అదిరిపోయే ప్లాన్… కొత్త ఫార్ములాతో సగానికి సగం తగ్గనున్న టోల్ ఛార్జీలు | Highway Toll Charges Set to Drop as NHAI Changes |

ఇప్పటి వరకు బ్రిడ్జిలు, టన్నెల్లు, ఎలివేటెడ్ రోడ్లు, ఫ్లైఓవర్లు లాంటి ఖరీదైన నిర్మాణాలు ఉన్న హైవేలపై ఎక్కువ టోల్ వసూలు చేసేవారు. టోల్ లెక్కించే సమయంలో ఇలాంటి నిర్మాణాల ప్రతి 1 కిలోమీటర్‌ను సాధారణ హైవే 10 కిలోమీటర్లుగా పరిగణించేవారు. కారణం, వీటి నిర్మాణం, నిర్వహణ ఖర్చులు సాధారణ రోడ్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండటమే. ఉదాహరణకు, ఎలివేటెడ్ రోడ్ లేదా టన్నెల్ పొడవు 10 కిలోమీటర్లు ఉంటే, పాత నిబంధన ప్రకారం టోల్ లెక్కించే దూరం…

Read Full News