ప్రభన్యూస్

Cheapest EV Car of India: 5 సీట్లు, ఫాస్ట్ ఛార్జింగ్, 250 కిమీ రేంజ్.. ఈ ధరలో ఇంత మంచి EV ఎప్పుడైనా చూశారా? |

తక్కువ ధరలోనే బ్లింక్ రైడ్ అనేక ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. దీంతో మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేసి సంగీతం వినడం, కాల్స్ నిర్వహించడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. అదనంగా పవర్ స్టీరింగ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎయిర్ కండీషనర్ (AC), హీటర్, టాకోమీటర్, FM రేడియో వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. బ్యాటరీ వినియోగాన్ని తగ్గించేందుకు…

Read Full News

Gold Price: మోదీ చెప్పిన ఒక్క మాటతో.. ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. 10 గ్రాములపై ఎంత తగ్గిందో తెలుసా? |

ధరల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఎంత పెద్దదో స్పష్టంగా తెలుస్తుంది. మే 10న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,52,350 ఉండగా, జూన్ 28 నాటికి అది రూ.1,43,950కు పడిపోయింది. అంటే కేవలం కొన్ని వారాల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.8,400 తగ్గింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. మే 10న కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, జూన్ 28వ తేదీ నాటికి అది…

Read Full News

EPFO 3.0 వస్తోంది.. ఉద్యోగులు ఈ 5 తప్పులు చేస్తే PF ట్రాన్స్‌ఫర్ ఆగిపోతుంది! |

PF బదిలీలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వ్యక్తిగత వివరాల్లో తేడాలు ఉండటమే. ఉద్యోగి UAN, ఆధార్, PAN మరియు EPFO రికార్డుల్లో పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలు ఒకే విధంగా లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ను ప్రాసెస్ చేయలేదు. కొన్నిసార్లు ఒక అక్షరం తప్పుగా ఉండటం లేదా స్పెల్లింగ్‌లో చిన్న పొరపాటు కూడా అదనపు ధృవీకరణకు దారితీస్తుంది. దీంతో రోజుల్లో పూర్తయ్యే పని వారాలు లేదా నెలల పాటు ఆలస్యం కావచ్చు….

Read Full News