మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దర్శకుడు బాబీ కొల్లి తనదైన శైలిలో అదిరిపోయే స్పీచ్తో ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై బాబీ కొల్లి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
Source link
Director Bobby Emotional Speech : దర్శకుడు బాబీ మాస్ స్పీచ్
