ప్రభన్యూస్

నిమిషాల్లో రూ.40 లక్షల వరకు లోన్… గూగుల్ పేలో అప్లై చేస్తే వెంటనే అకౌంట్‌లోకి డబ్బులు | Google Pay Offers Personal Loans upto Rs 40 Lakh |

google pay personal loan app, google pay loan apply online, google pay personal loan interest rate, google pay personal loan app download, google pay personal loan safe or not, google pay personal loan eligibility, google pay personal loan documents required, గూగుల్ పే లోన్ ఆఫర్, గూగుల్ పే ద్వారా రుణం, పర్సనల్ లోన్ అర్హత వివరాలు, గూగుల్ పే పర్సనల్ లోన్, పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలిgoogle pay personal loan app, google pay loan apply online, google pay personal loan interest rate, google pay personal loan app download, google pay personal loan safe or not, google pay personal loan eligibility, google pay personal loan documents required, గూగుల్ పే లోన్ ఆఫర్, గూగుల్ పే ద్వారా రుణం, పర్సనల్ లోన్ అర్హత వివరాలు, గూగుల్ పే పర్సనల్ లోన్, పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి

గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్ సేవలు అందించే భాగస్వామ్య సంస్థల్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, డీఎంఐ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ ఇండియాక్రెడిట్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ప్రతి రుణదాతకు లోన్ ఆమోదం, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు నిబంధనలు, కస్టమర్ సపోర్ట్, ఫిర్యాదుల పరిష్కారం వంటి విషయాల్లో ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. అయితే లోన్ ఆఫర్ రావడం అంటే లోన్ ఆమోదం పొందినట్లు కాదు. దరఖాస్తును పరిశీలించిన తర్వాత తుది నిర్ణయాన్ని రుణదాతే తీసుకుంటాడు. గూగుల్ పే ద్వారా పెట్టిన పర్సనల్ లోన్ దరఖాస్తు రుణదాత అర్హత నిబంధనలకు సరిపోకపోతే తిరస్కరించబడవచ్చు. లోన్ ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాల్లో గూగుల్ పే పాత్ర ఉండదు. రుణదాతలే స్వతంత్రంగా దరఖాస్తులను పరిశీలిస్తారు. అర్హత నిబంధనలు పూర్తి కాకపోవడం, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉండటం, సరైన సమాచారం ఇవ్వకపోవడం లేదా రుణదాత ప్రత్యేక విధానాలు వంటి కారణాలతో దరఖాస్తు తిరస్కరించబడవచ్చు. తిరస్కరణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వినియోగదారులు నేరుగా రుణదాతను సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 5:54 pm Digital Edition : Prabhanews