రిలయన్స్‌తో రోల్స్ రాయిస్ భారీ ప్లాన్.. భారత యుద్ధ విమానం తయారీలో గేమ్ ఛేంజర్ డీల్.. | బిజినెస్
Last Updated:Aug 14, 2026 6:35 PM IST భారత రక్షణ రంగంలో ఇప్పుడు కీలక మార్పుకు నాంది పడిందా? ఐదో తరం యుద్ధ విమానం AMCA కోసం భారత్‌లోనే అధునాతన ఫైటర్ జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ చేతులు కలిపాయి. అసలు ఈ భాగస్వామ్యం ద్వారా ఏం తయారు చేయబోతున్నారు? ఈ డీల్ విజయవంతమైతే భారత రక్షణ రంగానికి, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఎలాంటి బూస్ట్…
