హైదరాబాద్ నుంచి రాజస్థాన్ టూర్‌కు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు రోజులు, ఐదు రాత్రుల ఈ టూర్ ప్యాకేజీలో ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, పుష్కర్, జైపూర్ నగరాలను సందర్శించవచ్చు. విమాన టికెట్లు, హోటల్ వసతి, భోజనం వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, బుకింగ్ వివరాలు తెలుసుకుందాం.
Source link
ఉదయ్‌పూర్ నుంచి జైపూర్ వరకు… 6 రోజుల్లో 4 నగరాలు చుట్టేయొచ్చు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్
