ప్రస్తుతం ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి విద్యుత్ పరికరాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, పెద్ద భవనాల్లో అనేక విద్యుత్ మీటర్ల అవసరం కూడా పెరుగుతోంది.

