PM Modi: ఆ విషయంలో మనది ‘జీరో టాలరెన్స్ పాలసీ’.. మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ |
Last Updated:Sep 27, 2026 12:03 PM IST PM Modi: భారత్ ప్రస్తుతం ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్ విధానం’ (సహించేది లేదనే ధోరణి) అవలంబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ సరిహద్దు ఆవల నుంచి సాగే ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన గట్టి సమాధానానికి 2016 సర్జికల్ స్ట్రైక్స్ ఒక ప్రబల నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. సర్జికల్…
