PM Modi Reels: ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఫాలోవర్లు |
Last Updated:Jul 28, 2026 12:02 PM IST PM Modi Reels: నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. ఆయన తన మైనస్‌లను బాగా గమనించుకుంటారు. వాటిని ప్లస్‌గా మార్చడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తారు. గతంలో ఇలాగే చేసి, సక్సెస్ సాధించారు. ఇప్పుడు జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ఆయన.. సోషల్ మీడియాపై తన అస్త్రాలను వదులుతున్నారు. ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా పెరిగిన…
