ప్రభన్యూస్

Janavari 12 Vidudala Movie: వెంకీమామ, కళ్యాణ్ రామ్ సినిమాకు కళ్లు పేలిపోయే బిజినెస్.. వామ్మో అన్ని కోట్లు ఏందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు.

News18
News18

సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా.. నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా సాగుతుంది.

ఈ పండకకు ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న సినిమాల్లో ‘జనవరి 12 విడుదల’ ఒకటి. ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే ఈ సినిమా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుంది. ఆ తర్వాత కాకా, సంబరాల ఏటిగట్టు, జార్జ్ క్రిష్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ డేట్‌లను ప్రకటించాయి. అయితే జనవరి 12 విడుదల సినిమాపై ముందు నుంచి జనాల్లో విపరీతమైన పాజిటీవ్ బజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

దానికి ముఖ్య కారణం కూడా అనీల్ రావిపూడినే. అసలు సంక్రాంతికి ఎలాంటి బొమ్మ దింపితే.. జనాల అడుగులు థియేటర్‌ల వైపు కదులుతాయో, నిర్మాతలకు కామధేనువులా కాసులు కురిపిస్తాయో ఆయనకంటే బాగా ఎవరికీ తెలియదు. అసలు గత రెండేళ్లలో రీజినల్ సినిమాతో వరుసగా రూ.300 కోట్లు కొల్లగొట్టాడంటే అయనకు ఆడియెన్స్ పల్స్ ఎంతలా తెలుసో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఆయన సినిమాలపై నెగెటివ్ రివ్యూలు కూడా వస్తుంటాయి. కానీ అవన్నీ దాటుకుని సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు జనవరి 12 విడుదల సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు. వెంకీమామ, కళ్యాణ్ రామ్‌లు హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అనిల్ రావిపూడి సినిమాల్లో సాధారణంగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా అలాంటి అంశాలతో ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగానే ఉన్న ఈ సినిమా బిజినెస్ లెక్కలుఇ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల్లో ప్రచారమవుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాల్లో భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు, ప్రచారంలో ఉన్న లెక్కల ఆధారంగానే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తుది బిజినెస్ ఎంతవరకు చేరుతుందనేది అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 8:50 pm Digital Edition : Prabhanews
Janavari 12 Vidudala Movie: వెంకీమామ, కళ్యాణ్ రామ్ సినిమాకు కళ్లు పేలిపోయే బిజినెస్.. వామ్మో అన్ని కోట్లు ఏందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 8:46 PM ISTసంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు.News18సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా.. నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా సాగుతుంది.ఈ పండకకు ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న సినిమాల్లో 'జనవరి 12 విడుదల' ఒకటి. ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే ఈ సినిమా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుంది. ఆ తర్వాత కాకా, సంబరాల ఏటిగట్టు, జార్జ్ క్రిష్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ డేట్‌లను ప్రకటించాయి. అయితే జనవరి 12 విడుదల సినిమాపై ముందు నుంచి జనాల్లో విపరీతమైన పాజిటీవ్ బజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.దానికి ముఖ్య కారణం కూడా అనీల్ రావిపూడినే. అసలు సంక్రాంతికి ఎలాంటి బొమ్మ దింపితే.. జనాల అడుగులు థియేటర్‌ల వైపు కదులుతాయో, నిర్మాతలకు కామధేనువులా కాసులు కురిపిస్తాయో ఆయనకంటే బాగా ఎవరికీ తెలియదు. అసలు గత రెండేళ్లలో రీజినల్ సినిమాతో వరుసగా రూ.300 కోట్లు కొల్లగొట్టాడంటే అయనకు ఆడియెన్స్ పల్స్ ఎంతలా తెలుసో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఆయన సినిమాలపై నెగెటివ్ రివ్యూలు కూడా వస్తుంటాయి. కానీ అవన్నీ దాటుకుని సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు జనవరి 12 విడుదల సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు. వెంకీమామ, కళ్యాణ్ రామ్‌లు హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అనిల్ రావిపూడి సినిమాల్లో సాధారణంగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా అలాంటి అంశాలతో ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగానే ఉన్న ఈ సినిమా బిజినెస్ లెక్కలుఇ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాయి.ట్రేడ్ వర్గాల్లో ప్రచారమవుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాల్లో భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు, ప్రచారంలో ఉన్న లెక్కల ఆధారంగానే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తుది బిజినెస్ ఎంతవరకు చేరుతుందనేది అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది.మరింత చదవండి

Source link