Noida Airport Submerged After Light Rainfall | చిన్న వర్షానికే నీటమునిగిన నోయిడా విమానాశ్రయం
రూ.29,560 కోట్లతో నిర్మించిన నోయిడా విమానాశ్రయం చిన్నపాటి వర్షానికే నీటమునగడంతో విమానాశ్రయ నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. Source link
