‘మంగళ్ మిలన్’లో మోదీ కీలక భేటీ.. ప్రతిపక్ష వ్యూహానికి కౌంటర్‌పై NDA మంతనాలు |
Last Updated:Aug 11, 2026 10:55 AM IST పార్లమెంట్‌లో ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం పోరు కొనసాగుతున్న వేళ.. NDAలో కీలక సమావేశం జరిగింది. ‘మంగళ్ మిలన్’ పేరుతో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలు పాల్గొన్నారు. PM Narendra Modi along with other NDA leaders attend the ‘Mangal Milan’ meeting (Photo/ANI) పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి…
