దేశంలో రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు, గ్యాస్ పైప్లైన్ల నిర్మాణాన్ని మరింత సమర్థంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. ప్రాజెక్టుల నివేదికల తయారీ సమయాన్ని తగ్గించడం నుంచి రవాణా వ్యయాలను నియంత్రించడం వరకు పీఎం గతిశక్తి ఎలా ఉపయోగపడుతోంది? కీలక గణాంకాలు, తాజా వివరాలు తెలుసుకుందాం.
Source link
PM Modi: పీఎం గతిశక్తితో మౌలిక సదుపాయాల ప్రణాళికలో విప్లవం.. ఒకే డిజిటల్ మ్యాప్‌తో కీలక మార్పులు!
