ప్రభన్యూస్

Toll Plazas: హైవేపై ప్రయాణించే వారికి గుడ్ న్యూస్… టోల్ ప్లాజాల దగ్గర NHAI కొత్త గైడ్‌లైన్స్ |

NHAI latest guidelines 2026, National Highway toll plaza facilities, NHAI toilet maintenance rules, highway toll plaza parking updates, NHAI smart monitoring system, toll plaza cleanliness guidelines India, హైవే టోల్ ప్లాజా కొత్త రూల్స్, జాతీయ రహదారుల తాజా వార్తలు, టోల్ గేట్ల దగ్గర కొత్త సదుపాయాలు, హైవే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వ అప్‌డేట్, టోల్ ప్లాజా టాయిలెట్ నిర్వహణ నిబంధనలు, టోల్ గేట్ల దగ్గర పార్కింగ్ సదుపాయాలు

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల దగ్గర టాయిలెట్లు, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులకు శుభ్రమైన టాయిలెట్లు, సురక్షితమైన పార్కింగ్, రాత్రి వేళల్లోనూ అందుబాటులో ఉండే సదుపాయాలు కల్పించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. వీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న టాయిలెట్లను మరమ్మతులు చేసే ముందు వాటి పరిస్థితిని సాంకేతికంగా పరిశీలిస్తారు. ఎక్కడ మరమ్మతులు చేయాలి, ఏయే పరికరాలను మార్చాలి అనేది గుర్తిస్తారు. ఆ తర్వాత అవసరమైన పనులు చేపడతారు. టాయిలెట్లలో ఫ్లోరింగ్, ప్లంబింగ్, శానిటరీ ఫిట్టింగ్స్, లైటింగ్, గాలి సరిగా వచ్చేలా వెంటిలేషన్, డ్రైనేజీ, సూచిక బోర్డులు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తారు. టాయిలెట్ల పరిమాణం, అక్కడికి వచ్చే వాహనాలు, ప్రయాణికుల సంఖ్యను బట్టి శుభ్రం చేసే సమయాలను నిర్ణయిస్తారు. దీనివల్ల టాయిలెట్లు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉండటంతో పాటు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 5:27 pm Digital Edition : Prabhanews