Inspiring Story: ఈ బాలికది హ్యాండ్ రైటింగ్ కాదు లెగ్ రైటింగ్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే | ట్రెండింగ్
Last Updated:Aug 13, 2026 12:23 PM IST Inspiring Story: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో తెలియదు కాని కసి ఉంటే అవయవలోపం ఉన్న వాళ్లు జీవితంలో ఎంతో సాధిస్తారని చెప్పడానికి లక్ష్మీ జీవితమే చక్కని ఉదాహరణ. Inspiring Story Inspiring Story: మన చుట్టూ జరిగే కొన్ని అద్భుతాలు, అసాధ్యాలను కళ్లారా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. ప్రస్తుత సమాజంలో అన్నీ అవయవాలు సరిగా ఉండి.. పేరున్న విద్యాసంస్థల్లో తమ బిడ్డల కోసం…
