ప్రభన్యూస్

Arjun Aravind murder case: చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి తల్లి, సోదరిడి హత్య.. అమెరికాలో అర్జున్ అరవింద్ అరాచకం.! |


Last Updated:

Arjun Aravind murder case: భారతీయ సంతతి యువకుడు తన తల్లి, బ్రదర్‌ని హత్య చేశాడనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. అతను హత్యలకు ముందు చాట్‌జీపీటీలో మర్డర్ ఫాంటసీలు సెర్చ్ చెయ్యడం ఈ కేసులో ట్విస్టుగా మారింది.

అర్జున్ అరవింద్ (Image - x)
అర్జున్ అరవింద్ (Image – x)

అమెరికా.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఆక్టన్ పట్టణంలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు అర్జున్ అరవింద్.. తన తల్లి, చిన్న సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆగస్టు 11 మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ మేరియన్ రయాన్ ప్రకారం, అర్జున్ తన 45 ఏళ్ల తల్లి సుధా వెంకటేసన్, 14 ఏళ్ల సోదరుడు సిద్ధార్థ్ అరవింద్‌లను ఇంట్లోనే దాడి చేసి చంపాడు. బాధితుల దేహాలు “స్పష్టమైన గాయాల”తో కనిపించాయని అధికారులు తెలిపారు. అయితే మరణాలకు కచ్చితమైన కారణం, విధానం గురించి ప్రధాన మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 12:03 pm Digital Edition : Prabhanews
Arjun Aravind murder case: చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి తల్లి, సోదరిడి హత్య.. అమెరికాలో అర్జున్ అరవింద్ అరాచకం.! |

Last Updated:Aug 13, 2026 11:41 AM ISTArjun Aravind murder case: భారతీయ సంతతి యువకుడు తన తల్లి, బ్రదర్‌ని హత్య చేశాడనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. అతను హత్యలకు ముందు చాట్‌జీపీటీలో మర్డర్ ఫాంటసీలు సెర్చ్ చెయ్యడం ఈ కేసులో ట్విస్టుగా మారింది.అర్జున్ అరవింద్ (Image - x)అమెరికా.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఆక్టన్ పట్టణంలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు అర్జున్ అరవింద్.. తన తల్లి, చిన్న సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆగస్టు 11 మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ మేరియన్ రయాన్ ప్రకారం, అర్జున్ తన 45 ఏళ్ల తల్లి సుధా వెంకటేసన్, 14 ఏళ్ల సోదరుడు సిద్ధార్థ్ అరవింద్‌లను ఇంట్లోనే దాడి చేసి చంపాడు. బాధితుల దేహాలు “స్పష్టమైన గాయాల”తో కనిపించాయని అధికారులు తెలిపారు. అయితే మరణాలకు కచ్చితమైన కారణం, విధానం గురించి ప్రధాన మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.మరింత చదవండి

Source link