ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Cauliflower vs Broccoli: కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మంచిది? | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 1:53 PM IST కాలీఫ్లవర్‌తో పోలిస్తే బ్రోకలీలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు కాలీఫ్లవర్‌లో కేలరీలు కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకే ఈ రెండింటినీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మరి వీటిలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. News18 కాలీఫ్లవర్, బ్రోకలీ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు. ఇవి రెండూ క్యాబేజీ కుటుంబానికి చెందినవే. చూడటానికి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ,…

Read Full News

LIC Plan: ఏడాదికి రూ.7 వేలే… మీ కుటుంబానికి కోటి రూపాయల బీమా! ఈ ప్లాన్ గురించి తెలుసా? |

20 ఏళ్ల పాలసీ వ్యవధిని ఎంచుకున్నప్పుడు, వేర్వేరు వయస్సుల వారికి ప్రీమియం మొత్తం మారుతుంది. లెవెల్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్‌లో 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.7,047 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి ఏడాది ప్రీమియం రూ.9,135 కాగా, 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి రూ.17,889 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇంక్రీస్డ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, 20 ఏళ్ల వ్యక్తికి ఏడాదికి రూ.9,345, 30 ఏళ్ల వ్యక్తికి…

Read Full News

Gongura Pachadi: గోంగూర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి.. ఒక్కసారి చేస్తే చాలు, అన్నంలోకి అదిరిపోయే రుచి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 1:59 PM IST పచ్చిమిరపకాయలతో కూడా ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిని చేసుకోవచ్చు. గోంగూరలోని పులుపు, పచ్చిమిర్చిలోని కారం, వెల్లుల్లి ఘాటు కలిస్తే ఈ పచ్చడి అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఈ పచ్చడిని ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. News18 తెలుగువారి వంటకాల్లో గోంగూరకు ప్రత్యేక స్థానం ఉంది. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర మటన్ ఇలా ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. ముఖ్యంగా వేడివేడి…

Read Full News

Jio AI Glasses: ఫోన్ బయటకు తీయకుండానే UPI పేమెంట్స్.. జియో AI గ్లాసెస్‌లో అదిరిపోయే ఫీచర్లు! | బిజినెస్

జియో ప్రదర్శించిన ఉత్పత్తుల్లో ఏఐ కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, ఇయర్‌ఫోన్లు వంటి పరికరాలు ఉన్నాయి. వీటిలో వాయిస్ ఆధారిత ఏఐ అసిస్టెంట్, బహుళ భారతీయ భాషలకు మద్దతు, లైవ్ ట్రాన్స్‌లేషన్, ఏఐ నోట్-టేకింగ్, లైవ్ క్రికెట్ కామెంటరీ వంటి ఫీచర్లను చూపించింది. ఈ ఫీచర్లతో వినియోగదారులు ప్రతిసారీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూడకుండా కొన్ని పనులను పూర్తి చేయవచ్చనేది ఈ సాంకేతికత వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. ఫోన్ బయటకు తీయకుండానే స్కాన్ చేసి పేమెంట్! జియో…

Read Full News

Weekend Sleep: వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవడం మంచిదేనా?.. వైద్యులు చెప్పే విషయాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 1:30 PM IST వారమంతా కోల్పోయిన నిద్రను వారాంతంలో భర్తీ చేసుకోవచ్చని భావిస్తారు. అయితే ఇలా ఎక్కువసేపు నిద్రపోవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల అలసట తగ్గుతుందా? నిద్ర సమయాల్లో మార్పులు చేస్తే రాత్రి నిద్రపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. News18 వారమంతా పని ఒత్తిడి, ఆఫీసు పనులు, ఇంటి బాధ్యతలతో చాలామందికి రాత్రిపూట తగినంత నిద్ర ఉండదు. ఉదయాన్నే త్వరగా లేవాల్సి రావడంతో రాత్రి ఆలస్యంగా పడుకోవడం…

Read Full News

‎Karthika Deepam Serial: జ్యోత్స్న మిస్సింగ్.. మాలినికి షాకిచ్చిన కార్తీక్ పాపం ఫ్యూజులు ఎగిరిపోయాయ్‌గా!

‎Karthika Deepam Serial October 10th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 10 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

GK: డ్రెస్సులపై ఉండే ఈ 5 సింబల్స్ అర్థం ఏంటీ..? పొరపాటు జరగకముందే తెలుసుకోండి, చాలా అవసరం

Clothing Care Symbols: బట్టలు కొనేటప్పుడు మనం వాటి రంగు, డిజైన్, సైజులు కరెక్ట్‌గా చూసుకుంటాం. కానీ లోపల అంటించి ఉన్న చిన్న కేర్ లేబుల్‌ను చాలా మంది పట్టించుకోరు. ఈ చిన్న పొరపాటు వల్ల ఖరీదైన దుస్తులు త్వరగా పాడైపోతుంటాయి. బట్టలపై కనిపించే తొట్టి, త్రిభుజం, చతురస్రం, ఇస్త్రీ, వృత్తం వంటి చిహ్నాలు అసలు దేన్ని సూచిస్తాయి. వాటి గురించి తెలుసుకోవడం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటీ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. న్యూస్18…

Read Full News

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇదీ షో పరిస్థితి!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 10, 2026 1:22 PM IST బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత తొమ్మిది సీజన్లతో పోలిస్తే ఈ పదివ సీజన్ కనీవినీ ఎరుగని ట్విస్టులు, వివాదాలతో పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకొచ్చింది. News18 బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత తొమ్మిది సీజన్లతో పోలిస్తే ఈ పదివ సీజన్ కనీవినీ ఎరుగని ట్విస్టులు, వివాదాలతో…

Read Full News

Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. మీ రోజువారీ అలవాట్లే కారణం కావచ్చు! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 1:23 PM IST మొదట్లో నొప్పి లేకపోయినా, కొంతకాలానికి కీళ్ల బిగుతు, అసౌకర్యం, నడవడంలో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. వయసు పెరగడం, గాయాలు మాత్రమే కాకుండా మనం కూర్చునే విధానం, నడిచే పద్ధతి, వ్యాయామం చేసే తీరు కూడా మోకాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే కొన్ని అలవాట్లను మార్చుకోవడం మంచిది. News18 రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతాయి. మొదట్లో నొప్పి లేకపోయినా, కొంతకాలానికి…

Read Full News

Train Ticket Transfer: మీ ట్రైన్ టికెట్‌పై ఎవరు జర్నీ చేయొచ్చు? ఈ రైల్వే రూల్స్ తెలుసా? |

ప్రయాణానికి ముందు అనుకోని పరిస్థితులు ఎదురైతే, బుక్ చేసుకున్న రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేయాల్సి రావచ్చు. దీంతో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కన్ఫర్మ్ రైలు టికెట్‌పై ప్రయాణికుడి పేరును మార్చుకునేందుకు ఇండియన్ రైల్వేస్ అవకాశం కల్పిస్తోంది. దీనికి నిర్దిష్ట నిబంధనలు, గడువులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, విద్యార్థుల గ్రూపులు, పెళ్లి బృందాలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) క్యాడెట్లు, అధికారిక పనులపై ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించవచ్చు….

Read Full News