ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Good Time Review: గుడ్ టైమ్ మూవీ రివ్యూ.. రియలిస్టిక్ లొకేషన్లలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 10, 2026 5:18 PM IST నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నేపథ్యంగా మరో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ‘గుడ్ టైమ్’ అక్టోబర్ 9, 2026న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా. News18 టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, కమర్షియల్ హంగుల కంటే కూడా బలమైన కంటెంట్, సహజత్వానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న చిత్రాలకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మారుతున్న…

Read Full News

PM Dhan-Dhaanya Yojana: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే ఆఫర్.. ఈ కేంద్ర పథకం గురించి తెలుసా? | బిజినెస్

కేంద్ర మంత్రివర్గం 2025 జూలై 16న ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 అక్టోబర్ 11న అధికారికంగా ప్రారంభించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, నీటిపారుదల సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు వ్యవసాయ రుణాలు అందించడం, పంట కోత తర్వాత నిల్వ, ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, పంట…

Read Full News

Abhijit Dipke: అభిజిత్ దిప్కే ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సీజేపీ నేత ఇంటికి వెళ్లడానికి పోలీసులు అనుమతిస్తారో లేదో..! |

Last Updated:Oct 10, 2026 4:43 PM IST Delhi: ఢిల్లీలో తలపెట్టిన నిరసన కోసం రాజధానికి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఓవైపు ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ చేపట్టిన నిరసన కొనసాగుతున్న సమయంలోనే అభిజిత్‌ని పోలీసులు ఫ్లైట్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాతే ఆయన విషాదవార్త తెలిసింది. Abhijit Dipke Abhijit Dipke: ఢిల్లీలో తలపెట్టిన నిరసన కోసం రాజధానికి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’…

Read Full News

Flipkart Big Billion Days: పండుగ వేళ ఆఫర్లతో అదరగొడుతున్న కొనుగోళ్లు.. ఏ వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసా? | బిజినెస్

Last Updated:Oct 10, 2026 4:52 PM IST Flipkart Big Billion Days: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ జోరు పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైన తొలి గంటల్లోనే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఏసీలు, ఫ్రిజ్‌లకు భారీ డిమాండ్ కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల అమ్మకాలు 30 శాతం పెరగగా, ట్యాబ్లెట్ల విక్రయాల్లో 73 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. News18 భారతదేశంలో పండుగ సీజన్…

Read Full News

ఢిల్లీలో రాజకీయ దుమారం.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు! |

Last Updated:Oct 10, 2026 4:52 PM IST దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. News18 దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,…

Read Full News

Catherine Tresa: ‘శంబాల’ దర్శకుడి కొత్త సినిమా ‘కరికాల’.. కేథరిన్ థ్రెసా లుక్ చూశారా మావా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 10, 2026 4:37 PM IST ‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ‘కరికాల’ రూపంలో ఓ విజువల్ వండర్‌ క్రియేట్ చేయబోతున్నారు. వివరాల్లోకి పోతే.. News18 ‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా…

Read Full News

Halwa Recipe: క్యారెట్ హల్వా.. చేసుకుని తింటే ఆహా అనాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 10, 2026 4:43 PM IST చలికాలంలో ఎర్రటి క్యారెట్లతో వేడివేడి హల్వా చేసుకుని తింటే ఆ రుచే వేరు! అయితే హోటల్‌లో దొరికేంత క్రీమీగా, చిక్కగా ఇంట్లోనూ తయారు చేయవచ్చని మీకు తెలుసా? News18 చలికాలం వచ్చిందంటే మార్కెట్లలో ఎర్రటి క్యారెట్లు విరివిగా కనిపిస్తాయి. ఈ కాలంలో లభించే తియ్యటి క్యారెట్లతో వేడివేడి హల్వా చేసుకుని తింటే ఆ మజానే వేరు. అయితే హోటళ్లలో దొరికేంత చిక్కగా, క్రీమీగా క్యారెట్ హల్వా తయారు…

Read Full News

Poonam Kaur: ఇంకెంత మంది జీవితాలు నాశనం కావాలి.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 10, 2026 4:24 PM IST స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ సారి నేరుగా పూనమ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. News18 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సాధారణంగా గురూజీ (త్రివిక్రమ్) సినిమాలు…

Read Full News

RBI Big Decision: రూపాయి పతనానికి బ్రేకులు వేసేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. సోమవారం నుంచే అమలు! | బిజినెస్

Last Updated:Oct 10, 2026 3:44 PM IST RBI Big Decision: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.73కి పడిపోవడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు విదేశీ మారక నిల్వల నుంచి నేరుగా డాలర్లు అందించే విధానంతో పాటు, కరెన్సీ డెరివేటివ్స్…

Read Full News

Price Hike: స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ఫ్రీజ్, ఏసీలు కొనాలనే ప్లాన్ చేస్తున్నారా? ఈ సేల్‌లోనే కొనేయండి.. లేదంటే ధరల మోతే.. | బిజినెస్

ఏఐ ప్రభావంతో మెమరీ చిప్‌లకు పెరిగిన డిమాండ్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణాల్లో మెమరీ చిప్‌ల కొరత ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సంస్థలు కృత్రిమ మేధ ఆధారిత సేవల కోసం భారీ డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో ఉపయోగించే అధిక సామర్థ్య కంప్యూటర్లకు డీఆర్‌ఏఎం (DRAM), ఎన్‌ఏఎన్‌డీ (NAND) ఫ్లాష్‌ మెమరీ చిప్‌లు పెద్ద మొత్తంలో అవసరమవుతున్నాయి. మైక్రాన్‌, శామ్‌సంగ్‌ వంటి చిప్‌ తయారీ సంస్థలు ఏఐ రంగం నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు…

Read Full News