Clothing Care Symbols: బట్టలు కొనేటప్పుడు మనం వాటి రంగు, డిజైన్, సైజులు కరెక్ట్‌గా చూసుకుంటాం. కానీ లోపల అంటించి ఉన్న చిన్న కేర్ లేబుల్‌ను చాలా మంది పట్టించుకోరు. ఈ చిన్న పొరపాటు వల్ల ఖరీదైన దుస్తులు త్వరగా పాడైపోతుంటాయి. బట్టలపై కనిపించే తొట్టి, త్రిభుజం, చతురస్రం, ఇస్త్రీ, వృత్తం వంటి చిహ్నాలు అసలు దేన్ని సూచిస్తాయి. వాటి గురించి తెలుసుకోవడం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటీ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. న్యూస్18 పంజాబీ కథనం ప్రకారం ఈ ఆసక్తికరమైన సమాచారం ఇక్కడుంది.
Source link
GK: డ్రెస్సులపై ఉండే ఈ 5 సింబల్స్ అర్థం ఏంటీ..? పొరపాటు జరగకముందే తెలుసుకోండి, చాలా అవసరం
