ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Ranabaali First Review: రణబాలి ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండకు నిజంగా ఇది అగ్ని పరీక్షే..!

ఎలాగైనా కెరీర్ గాడిలో పెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న విజయ్ దేవరకొండ అక్టోబర్ 16 న రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నిజంగా సక్సెస్ సాధించే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Source link

Read Full News

Milk: పాలు చూడగానే ఆవువా.. గేదెవా అని కనిపెట్టొచ్చా? నిపుణులు చెప్పిన ఈ విషయాలు తెలుసా..?

ఆవు పాలకు, గేదె పాలకు మధ్య ఉన్న తేడాలు ఏమిటి? రంగు, చిక్కదనం మరియు కొవ్వు శాతం ఆధారంగా వాటిని ఎలా గుర్తించాలో విశాఖపట్నం నిపుణుల ద్వారా తెలుసుకోండి. Source link

Read Full News

Nana Patekar: నానా పటేకర్ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు.. లోయలో వెంటాడుతున్న జ్ఞాపకాలు |

ఉత్తరాఖండ్‌తో నానాకు ఉన్న అనుబంధం కేవలం జోషిమఠ్‌కే పరిమితం కాలేదు. షూటింగ్ సమయంలో ఆయన రుద్రప్రయాగలోని నారాయణ్ కోటి , దేవార్ ప్రాంతాలను కూడా సందర్శించారు. అక్కడ స్థానిక పర్వత ప్రాంత వంటకాలను, ముఖ్యంగా ‘మండూవ’ (రాగులు) రొట్టె , ఆవకూర, పాలకూరతో చేసిన కూరను ఆయన ఎంతో ఆస్వాదించారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా నానా పటేకర్ డెహ్రాడూన్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర సహజ సౌందర్యాన్ని, అక్కడి ప్రజల స్వభావాన్ని ప్రశంసించారు. అలాగే…

Read Full News

Vitamin Deficiency: కాళ్లలో తిమ్మిర్లు, నీరసం వేధిస్తున్నాయా? ఈ విటమిన్ లోపం కారణం కావచ్చు! |

Vitamin Deficiency: చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, కొద్దిసేపు నడిచినా తీవ్రమైన నీరసంగా అనిపించడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ జనరల్ ఫిజీషియన్ & క్లినికల్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ వర్మ వివరిస్తున్నారు. ఇవి శరీరంలో విటమిన్ బి12 (కోబాలమిన్) లోపానికి ప్రధాన సంకేతాలు కావచ్చని స్పష్టం చేస్తున్నారు. నాడులు ఆరోగ్యంగా పనిచేయడానికి, ఎర్ర రక్తకణాల సమృద్ధి ఉత్పత్తికి మరియు డీఎన్‌ఏ సంశ్లేషణకు విటమిన్…

Read Full News

Delhi Protest: ఢిల్లీలో రాళ్లదాడి.. పోలీసుకు గాయాలు.. అదుపులో సీజేపీ నేతలు |

Last Updated:Oct 10, 2026 2:44 PM IST దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పీటీఐ కార్యాలయం సమీపంలో రాళ్లదాడి జరగడం కలకలం రేపాయి. AI IMAGE దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సభ్యులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే ఆందోళనలు…

Read Full News

Jabardasth Comedian: నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ఆ పిల్లనే..! మరో జబర్దస్త్ కమెడియన్ పెళ్లి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 10, 2026 2:34 PM IST ప్రేమ కథలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. తాజాగా ఓ జబర్దస్త్ నటుడు తన లవ్ స్టోరీ సీక్రెట్స్ చెప్పడమే గాక, పెళ్లికి రెడీ అయినట్లు వెల్లడించాడు. మరి అతనెవరు? వివరాలేంటి? చూద్దామా.. News18 జబర్దస్త్ వేదికపై తనదైన పంచులతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుల లిస్ట్ పెద్దదే. అందులో బాబు ఒకరు. మొదట జబర్దస్త్ లో రచయితగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కమెడియన్‌గా…

Read Full News

Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం | బిజినెస్

Last Updated:Oct 10, 2026 2:06 PM IST టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన ‘టాటా ఏఐఏ వైటాలిటీ’ వెల్‌నెస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవితకాలాన్ని పెంచుకునేలా రివార్డులను అందిస్తోంది. Tata AIA Vitality: మీ జీవిత కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమం (ప్రతీకాత్మక చిత్రం) టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన ‘టాటా ఏఐఏ వైటాలిటీ'(Tata AIA Vitality) అనే సరికొత్త వెల్‌నెస్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన…

Read Full News

Nirmalamma: 1000 సినిమాల నిర్మలమ్మ గుర్తుందిగా, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ఇప్పుడెక్కడున్నారో తెలుసా?

తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన లెజెండరీ నటుల్లో నిర్మలమ్మ ఒకరు. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకుంది నిర్మలమ్మ. ఇప్పటి తరానికి ఈవిడ గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? టాలీవుడ్ తో ఆమె కుటుంబ సభ్యుల అనుబంధం ఉందా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. Source…

Read Full News

Dasara Holidays: దసరా సెలవులు వచ్చేశాయ్.. పిల్లల కోసం ఈ 5 టేస్టీ స్నాక్స్ చేసిపెట్టండి! | లైఫ్ స్టైల్

క్రిస్పీ మొక్కజొన్న వడలు… పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్‌తో చేసే ఈ వడలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి. స్వీట్ కార్న్ గింజలను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, అందులో కొద్దిగా బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తి డీప్ ఫ్రై లేదా తక్కువ నూనెతో షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్ పిల్లల…

Read Full News

Flat Buying: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

Flat Buying: ఫ్లాట్ కొనాలని చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ప్రకటనల్లో కనిపించే ధరే మీరు చెల్లించాల్సిన చివరి మొత్తం కాదు. కార్ పార్కింగ్, రిజిస్ట్రేషన్, ఫ్లోర్ రైజ్, మెయింటెనెన్స్ వంటి అదనపు ఖర్చులతో మీ బడ్జెట్ పెరగవచ్చు. అంతేకాదు, బిల్డర్ ఇచ్చే హామీలు, RERA వివరాలు చెక్ చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బుకింగ్‌కు ముందే ఈ విషయాలు తెలుసుకోండి. Source link

Read Full News