ప్రభన్యూస్

Train Ticket Transfer: మీ ట్రైన్ టికెట్‌పై ఎవరు జర్నీ చేయొచ్చు? ఈ రైల్వే రూల్స్ తెలుసా? |

Indian Railways ticket name change rules, train ticket transfer to family member, confirmed railway ticket name change, railway e-ticket name correction, train ticket cancellation rules, Indian Railways ticket transfer eligibility, రైలు టికెట్ పేరు మార్పు నిబంధనలు, రైల్వే టికెట్ బదిలీ విధానం, కన్ఫర్మ్ టికెట్ క్యాన్సిల్ చేయకుండా ఏం చేయాలి, ఈ టికెట్‌పై ప్రయాణికుడి పేరు మార్చడం, రైలు టికెట్ రీఫండ్ నిబంధనలు, కుటుంబ సభ్యులకు రైలు టికెట్ బదిలీ

ప్రయాణానికి ముందు అనుకోని పరిస్థితులు ఎదురైతే, బుక్ చేసుకున్న రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేయాల్సి రావచ్చు. దీంతో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కన్ఫర్మ్ రైలు టికెట్‌పై ప్రయాణికుడి పేరును మార్చుకునేందుకు ఇండియన్ రైల్వేస్ అవకాశం కల్పిస్తోంది. దీనికి నిర్దిష్ట నిబంధనలు, గడువులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, విద్యార్థుల గ్రూపులు, పెళ్లి బృందాలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) క్యాడెట్లు, అధికారిక పనులపై ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించవచ్చు. అయితే, ఎవరికి పడితే వారికి టికెట్ బదిలీ చేయడం కుదరదు. అర్హతతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, నిర్ణీత సమయంలో దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 1:20 pm Digital Edition : Prabhanews