Weight Loss Tips: వేరుశెనగలు తింటూ బరువు తగ్గొచ్చా?.. అసలు విషయం ఇదే! | లైఫ్ స్టైల్
Last Updated:Oct 19, 2026 5:54 PM IST బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో వేరుశెనగలను కూడా చేర్చుకోవచ్చు. వీటిలో ప్రోటీన్, పీచుపదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడతాయి. News18 బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది వ్యాయామం చేస్తున్నప్పటికీ,…
