ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Sai Pallavi: రామాయణలో అందుకే భాగమయ్యా.. భవిష్యత్ తరాలకు ఇది ఓ కానుక | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 20, 2026 9:46 AM IST రామాయణ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ వేడుకలో సాయి పల్లవి పాల్గొని తన సినిమా అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. News18 బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇతిహాస చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ ఫేమ్, ప్రముఖ దర్శకుడు…

Read Full News

Kareena Kapoor | ముంబైలో సందడి చేసిన కరీనా కపూర్

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సందడి చేస్తూ కెమెరాలకు చిక్కారు. తనదైన శైలిలో సింపుల్ అండ్ స్టైలిష్ దుస్తుల్లో విచ్చేసిన కరీనా కపూర్, అభిమానుల వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు.#KareenaKapoor #bollywood #tollywood Source link

Read Full News

France Riots: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఎక్కడికక్కడే కర్ఫ్యూలు విధించిన ప్రభుత్వం! |

Last Updated:Oct 20, 2026 8:26 AM IST France Riots: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్రాన్స్ అల్లర్లు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, భరించలేని జీవన వ్యయం, విద్యా రంగంలో మౌలిక వసతుల కొరత తదితర సమస్యలను నిరసిస్తూ ప్రారంభమైన విద్యార్థులు, యువత ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపం దాల్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, సిటీ హాళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు దుకాణాలపై నిరసనకారులు పెద్దఎత్తున దాడులు,…

Read Full News

H1B Visa: అమెరికా కలలపై నీళ్లు.. ట్రంప్ దెబ్బతో టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం! |

Last Updated:Oct 20, 2026 8:14 AM IST H1B Visa: అమెరికా కలలు కనే భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు తీవ్ర నిరాశ కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫైల్ ఫోటో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసా విధానాన్ని అత్యంత కఠినతరం చేయడంతో ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకున్నాయి. భారత్ నుంచి నిపుణులను హెచ్-1బీ వీసాపై అమెరికా ప్రాజెక్టులకు పంపే ప్రధాన సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి…

Read Full News

Vicky Kaushal | దుర్గా పూజలో విక్కీ కౌశల్ సందడి

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ముంబైలోని 80వ నార్త్ బాంబే సార్వజనిన్ దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్నారు. మహాష్టమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.#VickyKaushal #bollywood #mumbai Source link

Read Full News

Petrol Diesel Price: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! | బిజినెస్

Last Updated:Oct 20, 2026 6:09 AM IST Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అక్టోబర్ 20న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే. ఫైల్ ఫోటో ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రూడ్ ధరలు ఇప్పుడు మళ్లీ 98 డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో…

Read Full News

భట్టి విక్రమార్కను కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

భట్టి విక్రమార్కను కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దసరా శుభాకాంక్షలు తెలిపి.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం అందజేత యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో, అక్టోబర్ 19 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

Read Full News

Today Top News: తెలంగాణ, ఏపీలో ఈరోజు ఏం జరిగిందో తెలుసా? టాప్ 10 ముఖ్యమైన వార్తలు ఇవే! | తెలంగాణ వార్తలు

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌’ను ఆయన ప్రారంభించారు. ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌ జోషిని వేదమంత్రాల నడుమ ఆయన కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని సందర్శించనున్నారు. 2. పాతబస్తీలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌ పాతబస్తీలోని మదీనా క్రాస్‌రోడ్డు వద్ద…

Read Full News

Home Remedies: వర్షాకాలంలో పరుపుల నుంచి వచ్చే బూజు వాసనతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో ఇట్టే తగ్గించుకోండి! |

Last Updated:Oct 19, 2026 8:40 PM IST వర్షాకాలంలో పరుపులు, దిండ్ల నుంచి తేమ, బూజు వాసన వస్తోందా? బేకింగ్ సోడా ఉపయోగించడం, గాలి ప్రసరణ ఉండేలా చూడటం, పరుపులను సరిగ్గా ఆరబెట్టడం వంటి సులభమైన చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. పరుపులపై బూజు మరకలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బెడ్‌షీట్లు, దిండు కవర్లను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకోండి. Source link

Read Full News

ఢిల్లీ కోర్టులో సీజేపీ నేతలకు షాక్.. అక్టోబర్ 21 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు! |

Last Updated:Oct 19, 2026 8:07 PM IST ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన కేసులో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరి జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా నిరసన ప్రాంతంలోకి ప్రవేశించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో అరెస్టయిన వీరు ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకుందాం. News18…

Read Full News