ఈ చిత్రంలో లుక్మాన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్. ఆచారి, మేఘా థామస్ ముఖ్య పాత్రలు పోషించారు. కథ మొత్తం ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ మర్డర్ మిస్టరీని పరిష్కరించడానికి హీరో చేసే ప్రయత్నాలు, అందులో వచ్చే అడ్డంకులు, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

