‘క్రేజీ కళ్యాణం’ మూవీ యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ‘బారాత్’ ప్రమోషనల్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన స్పీచ్ తో అలరించారు! ఈ సినిమాలో తను పోషించిన ‘కీర్తి’ పాత్ర విశేషాలను మరియు గ్రామీణ తెలంగాణ నేపధ్యంలో నడిచే ఈ ఫ్యామిలీ అండ్ వెడ్డింగ్ ఎంటర్టైనర్ కథ గురించి అనుపమ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
Source link
