Ranabaali Review: రణబాలి రివ్యూ.. విజయ్ దేవరకొండ- రష్మిక మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 16, 2026 1:24 PM IST విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. News18 విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘టాక్సీవాలా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్…
