ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

INDIA bloc Delhi protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ గద్దె దిగాల్సిందే.. ఢిల్లీలో నేడు విపక్షాల నిరసన! |

Last Updated:Oct 12, 2026 8:18 AM IST INDIA bloc Delhi protest: ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – SIR) విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి సోమవారం (అక్టోబరు 12) దేశ రాజధాని ఢిల్లీలో మరో విడత భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సుప్రీంకోర్టు…

Read Full News

Starlink: స్టార్‌లింక్‌తో మీ వ్యక్తిగత డేటా సురక్షితమేనా? భారతీయులు తెలుసుకోవాల్సిన విషయాలివే! | బిజినెస్

ఈ అంశాలపై ఏప్రిల్ 2026లో ప్రచురితమైన ‘ది తక్షశిల ఇన్‌స్టిట్యూషన్’ నివేదిక పలు ఆందోళనలను ప్రస్తావించింది. స్టార్‌లింక్ గోప్యతా విధానంలోని కొన్ని నిబంధనలు వినియోగదారుల డేటా వినియోగం, దాని భాగస్వామ్యం, నిఘాకు సంబంధించిన ప్రమాదాలను సృష్టించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలు సేకరించే సమాచారం ఎలా ఉపయోగిస్తాయి? దానిపై ప్రభుత్వాలకు ఎంత నియంత్రణ ఉంటుంది? అనే ప్రశ్నలకు ఈ నివేదిక ప్రాధాన్యం ఇచ్చింది. ఏఐ శిక్షణ కోసం వినియోగదారుల…

Read Full News

Kareena Kapoor | ముంబై ఎయిర్పోర్ట్లో కరీనా కపూర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ముంబై నగారానికి చేరుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆమె ప్రత్యక్షమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో సింపుల్ అండ్ స్టైలిష్ డ్రెస్సింగ్తో కనిపించిన కరీనా కపూర్, అక్కడ ఉన్న పాపరాట్జీలు మరియు అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. #KareenaKapoor #bollywood #tollywood Source link

Read Full News

Gold Price: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఈ వారం ఒక్కసారిగా పాతాళానికి పడిపోతాయా? |

Last Updated:Oct 12, 2026 7:06 AM IST Gold Price: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? ఈ వారం ధరలు ఎలా మారతాయో తెలుసుకోవడం ముఖ్యం. రూపాయి బలహీనత దేశీయ బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తుండగా, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ విలువ, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. Source link

Read Full News

IPO News: అక్టోబర్‌లో 12 కంపెనీల ఐపీఓలు.. జియో, జెట్‌వర్క్ సహా ఏయే సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయంటే? | బిజినెస్

అక్టోబర్ నెలలో పబ్లిక్ ఇష్యూకు రానున్న జాబితాలో మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ఫ్యూజన్ సిఎక్స్, హెచ్‌డి ఫైర్ ప్రొటెక్ట్, టోన్బో ఇమేజింగ్, బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్‌మిషన్స్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, పారాస్ హెల్త్‌కేర్, ఎన్‌డిఆర్ ఇన్విట్ ట్రస్ట్, గుజరాత్ విక్టరీ ఫోర్జింగ్స్ మరియు ఎస్‌ఎఫ్‌సి ఎన్విరాన్‌మెంటల్ వంటి సంస్థలు ఈ నెలలోనే స్టాక్ మార్కెట్లో తమ తొలి అడుగులు వేయబోతున్నాయి. ఈ ప్రతిపాదిత ఐపీఓలు కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా విస్తృత స్థాయి పరిశ్రమల్లో…

Read Full News

Property Rights: తల్లి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుందా? తల్లి బతికుండగానే అడగొచ్చా? |

హిందూ చట్టం ప్రకారం, ‘హిందూ వారసత్వ చట్టం-1956’ (Hindu Succession Act, 1956) నిబంధనలు వర్తిస్తాయి. తల్లి తన స్వార్జిత ఆస్తికి సంబంధించి ఎటువంటి వీలునామాను వదిలి వెళ్లకపోతే, ఆ ఆస్తి ఆమె చట్టపరమైన వారసులందరికీ సమానంగా చెందుతుంది. ఈ విషయంలో ఆమె భర్తతో పాటు కుమారులు, కుమార్తెలకు కూడా సమానమైన హక్కులు లభిస్తాయి. కుమార్తెల హక్కులకు సంబంధించి చట్టం కల్పించిన రక్షణ చాలా బలమైనది. వివాహం జరిగి అత్తగారింటికి వెళ్లినప్పటికీ, కుమార్తెకు తన పుట్టింటిలో, ముఖ్యంగా…

Read Full News

Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే? | బిజినెస్

Last Updated:Oct 12, 2026 6:09 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం అంతర్జాతీయ…

Read Full News

Goa: పరీక్ష హాల్లో మున్నాభాయ్.. ఎయిర్‌పోర్టులో బుక్కాయ్.. స్కానర్ దగ్గర దొరికిపోయిన కాపీ రాయుళ్లు! |

Last Updated:Oct 12, 2026 5:57 AM IST Goa: ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగం సంపాదించాలనే దురాశతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి కాకుండా మోసాలకు వాడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. ప్రతీకాత్మక చిత్రం ఐఐటీ గోవా (IIT Goa) ఉద్యోగ నియామక పరీక్షలో బ్లూటూత్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులు చివరికి విమానాశ్రయంలో భద్రతా బలగాలకు పట్టుబడిన ఘటన గోవాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల సెప్టెంబరు 10వ…

Read Full News

Riyadh airport attack: రియాద్ విమానాశ్రయంపై భీకర దాడి.. రక్తసిక్తమైన టెర్మినల్.. హైదరాబాద్ వాసి సహా 13 మంది దుర్మరణం! |

Last Updated:Oct 12, 2026 5:16 AM IST Riyadh airport attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం భీకర దాడులతో ఒక్కసారిగా దద్దరిల్లింది. PC: X.com ప్రయాణికుల రాకపోకలతో సందడిగా ఉండే టెర్మినళ్లపై జరిగిన ఈ ఆకస్మిక దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి…

Read Full News

Beauty Tips: ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? చర్మ సంరక్షణలో ఈ తప్పులు చేయకండి! | లైఫ్ స్టైల్

* సన్‌స్క్రీన్ వాడకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం… సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత (UV) కిరణాలు నేరుగా చర్మంపై పడినప్పుడు, చర్మం తనను తాను రక్షించుకోవడానికి ‘మెలనిన్’ అనే వర్ణద్రవ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ముఖంపై నల్లటి మచ్చలు, ట్యాన్‌గా మారుతుంది. ఇంట్లో ఉన్నా లేదా ఆకాశం మేఘావృతమై ఉన్నా కూడా రోజూ SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాయడం తప్పనిసరి. ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాయకపోవడం మచ్చలు…

Read Full News