ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు జపిస్తున్న మంత్రం మమితా బైజు. అసలు ఈ బ్యూటీ క్రేజ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. నేచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటోంది.
Source link
Mamitha Baiju: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ఏకంగా రూ.200 కోట్ల తెలుగు సినిమాలో హీరోయిన్‌గా..!
