ప్రభన్యూస్

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 50 మందికి పైగా మృతి! |

assam floodsassam floods

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 6.5 లక్షల నుంచి 9 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. శివసాగర్, చరైదేవ్, జోర్హాట్ జిల్లాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో పరిస్థితి కాస్త కుదుటపడినప్పటికీ, దిసాంగ్, డోరికా, దిఖౌ నదులు ఇంకా ప్రమాద హెచ్చరికలను దాటే ప్రవహిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 12:43 pm Digital Edition : Prabhanews