ప్రభన్యూస్

Actress Radha: సొంత అక్కపై రూ.46కోట్ల చీటింగ్ కేసు పెట్టిన స్టార్ నటి రాధ.. అంబికను అరెస్ట్ చేస్తారా..?

Actress Radha: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు టీవీ షోల్లో జడ్జీగా కనిపిస్తున్న రాధ తమిళ ఇండస్ట్రీనే కాదు తెలుగులో కూడా స్టార్ హీరోల పక్కన జత కట్టి మెప్పించింది. 19080-90లో రాధతో పాటు ఆమె సోదరి అంబిక తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ నటీమణులుగా వెలుగొందారు. ఈ అయితే ఇప్పుడు ఈ ఇద్దరు సిస్టర్స్ మధ్యే ఆర్ధిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 5:53 pm Digital Edition : Prabhanews