Aadhaar AI Technology: ఆధార్ వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆధార్ ఆధారిత సేవల్లో మోసాలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు UIDAI అధునాతన AI టెక్నాలజీని ఉపయోగించనుంది. ఫేక్ బయోమెట్రిక్స్, స్పూఫింగ్ వంటి మోసాలను గుర్తించేలా భద్రతా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేస్తోంది. రోజుకు కోట్లాది ఆధార్ అథెంటికేషన్లు జరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో మరింత వేగంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది.
Source link
Aadhaar AI Technology: రెగ్యులర్గా ఆధార్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆధార్లోకి AI ఎంట్రీ!
