ప్రభన్యూస్

Electricity Bill: వాట్సప్‌లో కరెంట్ బిల్ ఇలా సింపుల్‌గా కట్టొచ్చు… ఇన్సూరెన్స్, వాటర్ బిల్ కూడా |

WhatsApp bill payment India, electricity bill payment online, gas bill payment WhatsApp, water bill payment online, WhatsApp UPI payments, loan EMI payment online, వాట్సాప్ బిల్ పేమెంట్స్, కరెంట్ బిల్లు చెల్లింపు, గ్యాస్ బిల్లు ఆన్‌లైన్ పేమెంట్, వాటర్ బిల్లు కట్టడం, యూపీఐ పేమెంట్ కొత్త అప్‌డేట్, లోన్ ఈఎంఐ చెల్లింపు, ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్ విధానంWhatsApp bill payment India, electricity bill payment online, gas bill payment WhatsApp, water bill payment online, WhatsApp UPI payments, loan EMI payment online, వాట్సాప్ బిల్ పేమెంట్స్, కరెంట్ బిల్లు చెల్లింపు, గ్యాస్ బిల్లు ఆన్‌లైన్ పేమెంట్, వాటర్ బిల్లు కట్టడం, యూపీఐ పేమెంట్ కొత్త అప్‌డేట్, లోన్ ఈఎంఐ చెల్లింపు, ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్ విధానం

ఇకపై వాట్సాప్‌లోనే కరెంట్, గ్యాస్, నీటి బిల్లులు చెల్లించుకోవచ్చు. అంతేకాదు, ఫాస్ట్‌ట్యాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, లోన్ ఈఎంఐలు కూడా నేరుగా యాప్‌లోనే చెల్లించే సదుపాయం రానుంది. భారత్‌లో ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్‌లో బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించినట్లు కంపెనీ సెప్టెంబర్ 3న ప్రకటించింది. దీంతో రోజువారీ ఇంటి ఖర్చులకు సంబంధించిన యుటిలిటీ బిల్లులను మరో యాప్‌కు వెళ్లకుండా నేరుగా వాట్సాప్‌లోనే చూసి, మేనేజ్ చేసి, చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా అందిస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఇది అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 4:04 pm Digital Edition : Prabhanews