Last Updated:
Duniya Vijay: ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌లో గోవిందా, ఏఆర్ రెహమాన్ తమ భార్యలకు డివోర్స్ ఇస్తే తమిళ, తమిళ చిత్ర పరిశ్రమలో హీరో ధనుష్, సీఎం విజయ్ జంటలు విడిపోయారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు దునియా విజయ్ కూడా తన భార్య నాగరత్నం నుంచి విడాకులు పొందారు. న్యాయస్థానం సాక్షిగా వీళ్లిద్దరూ ఇప్పుడు అధికారికంగా విడిపోయారు.
