ప్రభన్యూస్

Fifty Fall Sick After Eating Pakoras | ఏపీలో పకోడీలు తిన్న యాభై మందికి అస్వస్థత

కాకినాడ జిల్లా దుగ్గుదూర్రు గ్రామంలో పకోడీలు తిన్న అనంతరం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 4:56 pm Digital Edition : Prabhanews