ప్రభన్యూస్

Venezuela Earthquake : భూకంపంతో శ్మశానంగా మారిన నగరం!



వెనిజులాను వణికించిన భారీ భూకంపం సృష్టించిన భీభత్సం డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా బయటికొచ్చింది. ముఖ్యంగా అత్యంత ఘోరంగా దెబ్బతిన్న తీరప్రాంత నగరం ‘లా గుఐరా’ (La Guaira) లోని పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గగనతలం (Drone) నుండి తీసిన ఈ దృశ్యాలలో భారీ భవనాలు కుప్పకూలిపోవడం, రహదారులు ధ్వంసం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 4:57 pm Digital Edition : Prabhanews
Venezuela Earthquake : భూకంపంతో శ్మశానంగా మారిన నగరం!

వెనిజులాను వణికించిన భారీ భూకంపం సృష్టించిన భీభత్సం డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా బయటికొచ్చింది. ముఖ్యంగా అత్యంత ఘోరంగా దెబ్బతిన్న తీరప్రాంత నగరం 'లా గుఐరా' (La Guaira) లోని పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గగనతలం (Drone) నుండి తీసిన ఈ దృశ్యాలలో భారీ భవనాలు కుప్పకూలిపోవడం, రహదారులు ధ్వంసం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.

Source link