ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన ‘మేడిన్ ఆంధ్రా’ బంగారం బిస్కట్లు అధికారికంగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ చిత్రపట ముద్రతో ఉన్న 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బంగారు బిస్కట్లను కర్నూలు షరాబ్ బజార్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ దివ్యమైన విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
Source link
First Jonnagiri Gold Biscuits | మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' బంగారం
