గట్టి నేలపై ఎక్కువసేపు నడవడం వల్ల శరీరంపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్ వినయ్ కుమార్ అనంతు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Source link
Health Risks: ఇంట్లో చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత నష్టమో తెలిస్తే నోరెళ్లబెడతారు భయ్యా!
