ప్రభన్యూస్

Actress Sreeleela | నా తప్పేంటో అర్థమైంది.. శ్రీలీల ఎమోషనల్ |


Last Updated: Nov 17, 2026, 10:39 IST

హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రీలీల పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా విశేషాలు, చిత్ర బృందంతో తన అనుభవాలు, నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి తదితరులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
#Sreeleela #Dhanush #Mammootty



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 10:43 am Digital Edition : Prabhanews
Actress Sreeleela | నా తప్పేంటో అర్థమైంది.. శ్రీలీల ఎమోషనల్ |

Last Updated: Nov 17, 2026, 10:39 ISTహైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన 'ఓం' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రీలీల పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా విశేషాలు, చిత్ర బృందంతో తన అనుభవాలు, నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి తదితరులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
#Sreeleela #Dhanush #Mammootty

Source link