ప్రభన్యూస్

Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ట్రెండ్… షాకిస్తున్న కొత్త లెక్కలు! |

Hyderabad real estate market 2026, Hyderabad property prices latest update, Hyderabad housing market trends, Hyderabad home registrations 2026, Telangana property registration rates, Hyderabad premium apartments demand, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు, తెలంగాణ రియల్ ఎస్టేట్ తాజా వార్తలు, హైదరాబాద్‌లో ఫ్లాట్ల కొనుగోలు, కోకాపేట ప్రాపర్టీ రేట్లు, జూబ్లీహిల్స్ ఖరీదైన ఇళ్లు, రంగారెడ్డి జిల్లా భూముల ధరలు, తెలంగాణ ఇళ్ల రిజిస్ట్రేషన్ వివరాలుHyderabad real estate market 2026, Hyderabad property prices latest update, Hyderabad housing market trends, Hyderabad home registrations 2026, Telangana property registration rates, Hyderabad premium apartments demand, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు, తెలంగాణ రియల్ ఎస్టేట్ తాజా వార్తలు, హైదరాబాద్‌లో ఫ్లాట్ల కొనుగోలు, కోకాపేట ప్రాపర్టీ రేట్లు, జూబ్లీహిల్స్ ఖరీదైన ఇళ్లు, రంగారెడ్డి జిల్లా భూముల ధరలు, తెలంగాణ ఇళ్ల రిజిస్ట్రేషన్ వివరాలు

ధరల విభాగాల వారీగా చూస్తే కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. 2026 జనవరి-అక్టోబర్ మధ్య రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2 శాతం తగ్గాయి. ఈ విభాగంలో 2025లో 34,062 రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2026లో 33,420 నమోదయ్యాయి. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా 1 శాతం తగ్గి 15,391 నుంచి 15,289కు చేరాయి. కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం 1 శాతం పెరిగి 12,246 నుంచి 12,322కు చేరాయి. లావాదేవీల విలువ పరంగా ప్రీమియం ఇళ్ల విభాగం 6 శాతం వృద్ధి సాధించింది. ఈ విభాగంలో లావాదేవీల విలువ రూ.21,475 కోట్ల నుంచి రూ.22,680 కోట్లకు చేరింది. రూ.50 లక్షల లోపు ఇళ్ల విభాగంలో విలువ రూ.10,710 కోట్ల నుంచి రూ.10,751 కోట్లకు స్వల్పంగా పెరిగింది. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఇళ్ల విలువ మాత్రం రూ.10,862 కోట్ల నుంచి రూ.10,768 కోట్లకు తగ్గింది. అక్టోబర్ నెలలో మాత్రం అన్ని ధరల విభాగాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ముఖ్యంగా రూ.50 లక్షల లోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు 21 శాతం తగ్గి 3,384 నుంచి 2,657కు చేరాయి. ఈ విభాగంలో లావాదేవీల విలువ కూడా రూ.1,066 కోట్ల నుంచి రూ.878 కోట్లకు పడిపోయింది. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఇళ్ల రిజిస్ట్రేషన్లు 4 శాతం తగ్గి 1,352కు చేరాయి. లావాదేవీల విలువ 7 శాతం తగ్గి రూ.942 కోట్లుగా నమోదైంది. కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 6 శాతం తగ్గి 1,309కు చేరినా, వాటి లావాదేవీల విలువ మాత్రం రూ.2,429 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగింది. ఇది 6 శాతం వృద్ధి. అంటే ప్రీమియం ఇళ్ల సంఖ్య తగ్గినా, వాటి అమ్మకాల విలువ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 11:12 am Digital Edition : Prabhanews