రైలు నంబర్ 07189/07190 – నాందేడ్-కొల్లాం-చర్లపల్లి ప్రత్యేక రైలు: ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడుస్తుంది. ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి (రైలు నంబర్ 07189లో మాత్రమే), నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలిక్కర, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

