ప్రభన్యూస్

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్… శబరిమలకు వెళ్లే 6 ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్స్ ప్రారంభం! |

Sabarimala special trains 2026, South Central Railway latest updates, Sabarimala train ticket booking, Hyderabad to Kollam special train, Charlapalli to Kollam train schedule, Nanded to Kollam special train, Ayyappa pilgrimage travel updates, శబరిమల రైళ్లు, శబరిమల ట్రైన్స్, శబరిమల దర్శనం ప్రయాణ ఏర్పాట్లు, దక్షిణ మధ్య రైల్వే ప్రకటన, కొల్లాం వెళ్లే రైళ్లు, చర్లపల్లి కొల్లాం ట్రైన్, నాందేడ్ రైలు సర్వీసుల వివరాలుSabarimala special trains 2026, South Central Railway latest updates, Sabarimala train ticket booking, Hyderabad to Kollam special train, Charlapalli to Kollam train schedule, Nanded to Kollam special train, Ayyappa pilgrimage travel updates, శబరిమల రైళ్లు, శబరిమల ట్రైన్స్, శబరిమల దర్శనం ప్రయాణ ఏర్పాట్లు, దక్షిణ మధ్య రైల్వే ప్రకటన, కొల్లాం వెళ్లే రైళ్లు, చర్లపల్లి కొల్లాం ట్రైన్, నాందేడ్ రైలు సర్వీసుల వివరాలు

రైలు నంబర్ 07189/07190 – నాందేడ్-కొల్లాం-చర్లపల్లి ప్రత్యేక రైలు: ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడుస్తుంది. ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి (రైలు నంబర్ 07189లో మాత్రమే), నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలిక్కర, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 10:14 am Digital Edition : Prabhanews