ప్రభన్యూస్

Silver Price: వెండి ధరలు 59% డౌన్… అయినా కొనుగోళ్లు ఎందుకు తగ్గుతున్నాయి? | Global Silver Demand Set to Decline 5% This Year low Jewellery Purchases |

Silver price today India, silver demand forecast 2026, silver market news, silver investment trends, silver jewellery demand in India, silver price prediction 2026, silver rate in Hyderabad, వెండి ధరల తాజా సమాచారం, వెండి కొనుగోళ్లలో తగ్గుదల, వెండి మార్కెట్ విశ్లేషణ, వెండి పెట్టుబడిపై నిపుణుల అంచనా, వెండి ఆభరణాల ధరలు, హైదరాబాద్ వెండి ధర, వెండి నాణేల కొనుగోలు

ఈ ఏడాది వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ, దాని కొనుగోళ్లు మాత్రం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నగలు కొనేవారి సంఖ్య తగ్గడం, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వాడకం తగ్గడం వల్ల 2026లో ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ 5 శాతం పడిపోవచ్చని తాజా నివేదిక వెల్లడించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, కన్సల్టెన్సీ సంస్థ మెటల్స్ ఫోకస్.. సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ కోసం ఈ పరిశోధన చేసింది. దీని ప్రకారం 2026లో ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ 1.08 బిలియన్ ట్రాయ్ ఔన్సులకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. నగలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పెట్టుబడుల కోసం కూడా చాలామంది వెండిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది జనవరిలో రిటైల్ కొనుగోళ్లు పెరగడంతో వెండి ధర ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 121.6 డాలర్లకు చేరింది. ఆ తర్వాత ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 50 డాలర్లకు పడిపోయింది. అంటే రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి 59 శాతం తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 5:10 pm Digital Edition : Prabhanews