ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఉపయోగపడేలా ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను రూపొందించింది. దీని ధర రూ.3 లక్షల నుంచి రూ.4.50 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
Source link
Hero Electric Car: కేవలం రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. 150 కిలోమీటర్ల రేంజ్!
