ప్రభన్యూస్

Govt Schemes: మీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు వస్తాయా? ఈ ఒక్క వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి! |

myScheme portal, Government schemes in India, myScheme eligibility check, Central government schemes 2026, State government welfare schemes, Government financial assistance schemes, How to apply for government schemes online, ప్రభుత్వ పథకాల అర్హత వివరాలు, రైతులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం, మహిళలకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకాలు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రయోజనాలుmyScheme portal, Government schemes in India, myScheme eligibility check, Central government schemes 2026, State government welfare schemes, Government financial assistance schemes, How to apply for government schemes online, ప్రభుత్వ పథకాల అర్హత వివరాలు, రైతులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం, మహిళలకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకాలు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రయోజనాలు

మైస్కీమ్‌లో ప్రభుత్వ పథకాలను వాటి ప్రయోజనాలు, ఎవరికి ఉపయోగపడతాయి అనే అంశాల ఆధారంగా వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. దీనివల్ల ప్రజలు తమ అవసరాలకు తగ్గ పథకాలను సులభంగా గుర్తించవచ్చు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, వ్యాపారం, ఆంట్రప్రెన్యూర్‌షిప్, విద్య, అభ్యాసం, ఆరోగ్యం, సంక్షేమం, ఇల్లు, నివాస సదుపాయాలు, ప్రజల భద్రత, చట్టం, న్యాయం, సైన్స్, ఐటీ, కమ్యూనికేషన్స్, నైపుణ్యాలు, ఉపాధి, సామాజిక సంక్షేమం, సాధికారత, క్రీడలు, సంస్కృతి, రవాణా, మౌలిక సదుపాయాలు, ప్రయాణం, పర్యాటకం, ప్రజా సదుపాయాలు, పారిశుధ్యం, మహిళలు, పిల్లలకు సంబంధించిన పథకాలు. ప్లాట్‌ఫామ్‌లో అందించిన సమాచారం ప్రకారం, మైస్కీమ్‌లో 5,150కు పైగా ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 740కు పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండగా, 4,400కు పైగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పథకాలు ఉన్నాయి. ఇన్ని పథకాల వివరాలు ఒకే చోట అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమకు ఉపయోగపడే పథకాలను సులభంగా తెలుసుకోవచ్చు. (image: myScheme Portal)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 2:06 pm Digital Edition : Prabhanews